చిత్తూరుజిల్లా తిరుపతి రూరల్ మండలంలోని పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. రామచంద్రాపురం వైపు నడుచుకుని వెళుతున్న ఓవ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అ వ్యక్తికి తీవ్రగాయాలు కాగా 108లో తిరుపతి తరలిస్తుండగా మృతి చెందాడు. తిరుచానూరు సీఐ సుధాకర్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి