చిత్తూరు జిల్లా తొట్టంబేడు మండలం లింగమనాయుడు పల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, రెండు కార్లు అదుపుతప్పి ఢీకొన్నాయి. ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి చెందగా మరొకరు క్యాబిన్లో ఇరుక్కున్నారు. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని 108 వాహనంలో శ్రీకాళహస్తి ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి: