ETV Bharat / state

చిత్తూరు జిల్లాలో పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ కేసులు - Black Fungus Latest update

చిత్తూరు జిల్లాలో బ్లాక్ ఫంగస్ పంజా విసురుతోంది. తిరుపతి రుయా ఆసుపత్రిలో 7 బ్లాక్ ఫంగస్ కేసులను వైద్యులు నిర్ధారించారు. రోగులకు మెరుగైన వైద్య సదుపాయాలను అందిస్తున్నట్లు రుయా, స్విమ్స్ అధికారులు తెలిపారు.

చిత్తూరు జిల్లాలో పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ కేసులు

author img

By

Published : May 22, 2021, 8:29 PM IST

చిత్తూరు జిల్లాలో బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్నాయి. శనివారం ఒక్కరోజే తిరుపతి రుయా ఆసుపత్రిలో 7 బ్లాక్ ఫంగస్ కేసులను వైద్యులు నిర్ధారించారు. రుయాలో ఈ కేసుల సంఖ్య 15కి చేరాయి. స్విమ్స్ ఆసుపత్రిలో మరో 5 కేసులు నిర్ధారణ అయ్యాయి. రోగులకు మెరుగైన వైద్య సదుపాయాలను అందిస్తున్నట్లు రుయా, స్విమ్స్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం యాక్టివ్ బ్లాక్ ఫంగస్ కేసులు 18 ఉండగా... రుయా ఆసుపత్రిలో ఇద్దరు బ్లాక్ ఫంగస్​తో బాధపడుతున్న రోగులు శుక్రవారం మృతి చెందారు.

ఇదీ చదవండీ... కొరత అంటూనే.. ప్రైవేటుకు టీకాలు ఎలా ఇస్తారు?: సీఎం జగన్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.