ఇదీచదవండి
పోలీసుల అదుపులో రైస్ పుల్లింగ్ ముఠా - పోలీసుల అదుపులో రైస్ పుల్లింగ్ ముఠా
రైస్ పుల్లింగ్ ముఠాను చిత్తూరు జిల్లా గుడుపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైస్ పుల్లింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముగ్గురిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఈ ముఠాతో స్థానిక పోలీసు అధికారికి సంబంధం ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసు ఉన్నాతాధికారులు ఆదిశగా దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.
పోలీసుల అదుపులో రైస్ పుల్లింగ్ ముఠా
ఇదీచదవండి