ఎన్ఆర్సీ, ఎన్పీఆర్, సీఏఏలకు వ్యతిరేకంగా ముస్లింల ర్యాలీ - CAA, NRC, NPR
ఎన్ఆర్సీ, ఎన్పీఆర్, సీఏఏ చట్టాలకు వ్యతిరేకంగా చిత్తూరులో ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక శాసనసభ్యుడు శ్రీనివాసులు హాజరయ్యారు. చెన్నై - బెంగళూరు జాతీయ రహదారిపై బైఠాయించారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినదించారు. అనంతరం జిల్లా పాలనాధికారికి వినతిపత్రం అందజేశారు.
ఎన్ఆర్సీ, ఎన్పీఆర్, సీఏఏ లకు వ్యతిరేకంగా ముస్లింల భారీ ర్యాలీ
By
Published : Feb 10, 2020, 10:41 PM IST
ఎన్ఆర్సీ, ఎన్పీఆర్, సీఏఏ లకు వ్యతిరేకంగా ముస్లింల భారీ ర్యాలీ
ఇదీ చదవండి:
శ్రీవారి సేవలో పలువురు సినీ ప్రముఖులు
ఎన్ఆర్సీ, ఎన్పీఆర్, సీఏఏ లకు వ్యతిరేకంగా ముస్లింల భారీ ర్యాలీ