మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 29వ వర్ధంతిని చిత్తూరు జిల్లా పీలేరులో నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్చార్జ్ ఎ స్ఆఘామొహిద్దీన్ పాల్గొని రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించార. సాంకేతిక విప్లవ రంగంలో భారతదేశానికి అభివృద్ధి ఫలాలను అందించిన మహోన్నత వ్యక్తి రాజీవ్ గాంధీ అని ఆయన కొనియాడారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 45 కరోనా పాజిటివ్ కేసులు.