చిత్తూరు జిల్లా నగిరి నియోజకవర్గంలో ప్రైవేట్ డ్రైవర్లు, ఏఐటీయూసీ పుత్తూరు పట్టణ సమితి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కరోనా కాలంలో ఆదాయం కోల్పోయామని, అప్పటి ఫైనాన్స్ బకాయిలను వెంటనే రద్దు చేయాలని నినాదాలు చేశారు. డ్రైవర్లకు రూ.10వేల చొప్పున అందించి చేయూతనివ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. నిరసనలో సీపీఐ నేతలు, ప్రైవేట్ డ్రైవర్స్, వర్కర్స్ యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: