ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కర్ణాటక వాసుల మృతి

చిత్తూరు జిల్లా కర్ణాటక సరిహద్దు శాంతిపురం మండలం మాదమంగళం వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తండ్రి,కుమారుడు ఇద్దరు మృతి చెందారు.

రోడ్డుప్రమాదం
author img

By

Published : Sep 7, 2019, 7:37 PM IST

రోడ్డు ప్రమాదంలో తండ్రీ, కొడుకు మృతి

చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం కర్ణాటక సరిహద్దులో మాదమంగళ గ్రామం వద్ద చోటు చేసుకున్న ప్రమాదంలో తండ్రి,కుమారుడు మృతి చెందారు. కుప్పం డిపో ఆర్టీసీ బస్సు, ద్విచక్ర వాహనాన్ని ఢీ కోట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. మృతులు కర్ణాటక రాష్ట్రం బూధికోటకు చెందిన వారుగా గుర్తించారు.

ఇది కూడా చదవండి.

భార్యను హత్య చేసిన భర్త

రోడ్డు ప్రమాదంలో తండ్రీ, కొడుకు మృతి

చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం కర్ణాటక సరిహద్దులో మాదమంగళ గ్రామం వద్ద చోటు చేసుకున్న ప్రమాదంలో తండ్రి,కుమారుడు మృతి చెందారు. కుప్పం డిపో ఆర్టీసీ బస్సు, ద్విచక్ర వాహనాన్ని ఢీ కోట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. మృతులు కర్ణాటక రాష్ట్రం బూధికోటకు చెందిన వారుగా గుర్తించారు.

ఇది కూడా చదవండి.

భార్యను హత్య చేసిన భర్త

Intro:Ap_Vsp_61_04_Left_Parties_Agitation_On_Stop_Boards_Av_C8_AP10150


Body:విశాఖ నగరంలో ట్రాఫిక్ పోలీసులు కొన్ని ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తూ పెట్టిన స్టాప్ బోర్డులను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ విశాఖలో వామపక్ష పార్టీలు ఆందోళన చేపట్టాయి నగరంలోని కృష్ణ కళాశాల నుండి మద్దిలపాలెం కి వెళ్లే మార్గంలో జాతీయ రహదారిపై స్టాప్ బోర్డులు పెట్టడాన్ని నిరసిస్తూ సిపిఐ సిపిఎం పార్టీల కార్యకర్తలు జాతీయ రహదారిపై ఆందోళన నిర్వహించారు రోజుకు సుమారు 50,000 మంది ప్రయాణిస్తున్న ఈ రోడ్డు మార్గంలో ట్రాఫిక్ పోలీసులు పెట్టిన స్టాప్ బోర్డులు వెంటనే తొలగించాలని నినాదాలు చేశారు ట్రాఫిక్ ఇబ్బందులు పేరుతో ప్రజలను ప్రత్యక్షంగా ఇబ్బందులకు గురి చేయడం సమంజసం కాదని అన్నారు పోలీసులు స్టాప్ బోర్డులు తీయకపోతే తామే చేయాల్సి వస్తుందని తదుపరి జరిగిన పరిణామాలకు పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ( ఓవర్)


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.