ETV Bharat / state

చిత్తూరు జిల్లాలో పదేళ్ల బాలికపై అత్యాచారం

చిత్తూరు జిల్లా కలికిరి మండలంలో పదేళ్ల బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు ఓ దుర్మార్గుడు. అత్యాచారం చేసిన యువకుడికి దేహశుద్ధి చేశారు.

police interogates rapist at chittor district
నిందితుడిని అరెస్టు చేయాలని విద్యార్థుల ర్యాలీ
author img

By

Published : Nov 26, 2019, 5:43 PM IST

చిత్తూరు జిల్లాలో పదేళ్ల బాలికపై అత్యాచారం

చిత్తూరు జిల్లా కలికిరి మండలం కోటాల గ్రామానికి చెందిన వీరభద్రయ్య... అదే గ్రామానికి చెందిన పదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక ఆరుబయట ఆడుకుంటున్న సమయంలో ద్విచక్ర వాహనంపై గ్రామ శివారులోకి తీసుకెళ్లి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈ సంఘటనను నిరసిస్తూ... కలిగిరి బాలికోన్నత పాఠశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. నిందితుడిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. నిందితుడిపై ఫొక్సో కేసు పెట్టారు.

ఇదీ చదవండి: అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లిన కారు.. అందులోచూస్తే..!

Intro:నిందితున్ని ఉరి తీయాలి...
చిత్తూరు జిల్లా కలికిరి మండలం పత్తెగడ పంచాయతీలోని ఓ గ్రామానికి చెందిన ఆరో తరగతి చదువుతున్న పదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన యువకుడు వీరభద్రయ్యను కఠినంగా శిక్షించి ఉరి తీయాలని విద్యార్థులు పోలీసులను కోరారు... గ్రామంలో ఆడుకుంటున్న చిన్నారిని అదే గ్రామానికి చెందిన 26 ఏళ్ల వీరభద్రయ్య ద్విచక్ర వాహనంపై గ్రామ శివారులో లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటనలో నిరసిస్తూ కలిగిరి బాలికోన్నత పాఠశాల విద్యార్థులు కలికిరి పోలీస్ స్టేషన్ కు చేరుకుని నిందితుడిని వెంటనే శిక్షించాలని ఎస్ఐ ని కోరారు. వినతిపత్రం అందజేశారు. ఎన్ఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకుడు నరేష్ పాల్గొన్నాడు.

నోట్.. సార్ వీడియో ఫోటోసు ఈటీవీ ఏపీ వాట్సాప్లో పంపించాను వాడుకోగలరు...

Body:విద్యార్థులు

Conclusion:పోలీసులకు విద్యార్థులు వినతి.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.