ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో కొందరు యువకుల పరుగులు భక్తులను బెంబేలెత్తించింది. అరుపులు-కేకలతో ఏం జరుగుతుందో తెలియన భయాందళనకు లోనయ్యారు. కర్ణాటక యువకుడు... ఇటీవలే ఓ వ్యక్తినిహత్య చేశాడు. అతను తప్పించుకొని తిరుమలకు వచ్చేశాడు. ఇది తెలుసుకున్న ఆ రాష్ట్ర పోలీసులు ఆయన్ని మఫ్టీలో వెంబడించారు. వారి కదలికలు గమనించిన ఆ నిందితుడు కాళ్లకు బుద్ధి చెప్పాడు. అతన్ని పట్టుకునేందుకు పోలీసులూ పరుగెత్తారు. ఇది భక్తుల్లో తీవ్ర అలజడికి కారణమైంది. చివరకు నిందితున్ని పట్టుకున్న పోలీసులు... అసలు విషయాన్ని భక్తులకు చెప్పారు.
నిందితుడు... పోలీసులు... తిరుమలలో ఛేజింగ్...
ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. కొంతమంది యువకులు పరుగెత్తడాన్ని చూసిన భక్తుల్లో అలజడి రేగింది. ఎవరి కోసం ఎవరు ఎందుకు వెంటపడుతున్నారో తెలియక అయోమయానికి లోనై బిత్తరపోయారు. చివరకు విషయం తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నారు.
ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో కొందరు యువకుల పరుగులు భక్తులను బెంబేలెత్తించింది. అరుపులు-కేకలతో ఏం జరుగుతుందో తెలియన భయాందళనకు లోనయ్యారు. కర్ణాటక యువకుడు... ఇటీవలే ఓ వ్యక్తినిహత్య చేశాడు. అతను తప్పించుకొని తిరుమలకు వచ్చేశాడు. ఇది తెలుసుకున్న ఆ రాష్ట్ర పోలీసులు ఆయన్ని మఫ్టీలో వెంబడించారు. వారి కదలికలు గమనించిన ఆ నిందితుడు కాళ్లకు బుద్ధి చెప్పాడు. అతన్ని పట్టుకునేందుకు పోలీసులూ పరుగెత్తారు. ఇది భక్తుల్లో తీవ్ర అలజడికి కారణమైంది. చివరకు నిందితున్ని పట్టుకున్న పోలీసులు... అసలు విషయాన్ని భక్తులకు చెప్పారు.
SHOTLIST: All England Lawn Tennis Club, Wimbledon, London, England, UK. 3rd July 2019.
Cori 'Coco' Gauff (USA) beat Magdalena Rybarikova (Slovakia ) 6-3, 6-3
1. 00:00 MATCH POINT - Gauff wins long rally as Rybarikova nets backhand
SOURCE: AELTC
DURATION: 00:34
STORYLINE:
Cori 'Coco' Gauff extended her remarkable run at Wimbledon with a straightforward 6-3, 6-3 victory over Magdalena Rybarikova - a semi-finalist in 2017 - on Centre Court on Wednesday.
The 15-year-old prodigy, currently ranked 313th in the world, made her Grand Slam debut on Monday when she beat her idol Venus Williams.