చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణం కదిరి రోడ్ సమీపంలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడు రాజుగా పోలీసులు గుర్తించారు. ఒకటో పట్టణ సిబ్బంది కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులే...అతనిని హత్య చేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఇవీ చదవండి