చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఘనంగా పవిత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది భక్తులకు అనుమతి లేకుండా ఆలయ అధికారులు ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. సాలీడు, పాము, ఏనుగు, భరద్వాజ మహర్షి ప్రతిమలకు పూజలు చేశారు. 5 రోజుల పాటు జరిగే ఈ పూజలు ఆలయ ఆవరణలో ఏకాంతంగా జరగనున్నాయి.
ఇదీ చదవండి :