ముక్కోటి ఏకాదశి సందర్భంగా పలువురు ఐఏఎస్, ఐఆర్ఎస్ అధికారులు చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. శ్రీకాళహస్తికి చేరుకున్న అధికారులు.. శ్యామ్ షేర్ సింగ్ రావత్, కార్తికేయ మిశ్రా, రవి సుభాశ్, డా కె వి వి సత్యనారాయణకు ఆలయ ఈవో పెద్దిరాజు స్వాగతం పలికారు. స్వామి అమ్మవార్లకు దర్శినానికి ప్రత్యేక ఏర్పాటు చేశారు. అనంతరం స్వామి అమ్మవారి తీర్థ ప్రసాదం, జ్ఞాపికను ఈవో అందజేశారు.
ఇదీ చూడండి:
రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో వైకుంఠ ద్వార దర్శనం.. పోటెత్తిన భక్తజనం