ETV Bharat / state

అర్జీదారులుతో కిటకిటలాడిన మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం...

చిత్తూరు జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రేషన్ కార్డు మంజూరు చేయాలని అధిక సంఖ్యలో ప్రజలు బారులుతీరారు.

number of people came to madanapalli sub collector office because of rationcared issue at chittor district
author img

By

Published : Aug 5, 2019, 1:27 PM IST

రేషన్ కార్డు ఇంటి స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ వందలమంది ప్రజలు సబ్ కలెక్టర్ కార్యాలయానికి పోటెత్తారు. చిత్తూరు జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అర్జీ దారులతో ప్రాంగణం కిటకిటలాడింది. అధిక సంఖ్యలో మహిళలు ఉన్నారు అర్జున్ ఇవ్వడానికి వరుసలో నిలబడి తన వంతు కోసం వేచి చూశారు. అనంతరం కార్యాలయంలో వీరి అర్జీలను తీసుకోవడానికి ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయించారు. గతంలో లేని విధంగా గా ప్రస్తుతం మదనపల్లి పాలనాధికారి కార్యాలయానికి అర్జీదారులు పోటెత్తారు. అర్జీదారులు అత్యధికంగా ఇంటి స్థలాలు కావాలని రాగా ఇందులో అధిక సంఖ్యలో మహిళలు ఉన్నారు.

అర్జీదారులుతో కిటకిటలాడిన మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం...

ఇదీచూడండి.వేద మంత్రోచ్ఛరణల మధ్య కృష్ణమ్మకు హారతి

Intro:AP_ONG_11_15_KARAVADI_NATAKOTSAVALU_AVB_C6
కంట్రిబ్యూటర్ సందీప్
సెంటర్ ఒంగోలు
..................................................................................
ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం కరవది గ్రామంలో తెలుగు రాష్ట్రాల స్థాయిలో నాటికోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ప్రకాశం కళాపరిషత్ కరవది అధ్యక్షుడు పోలవరపు భుజంగరావు అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆయన మీడియాతో మాట్లాడారు....ప్రకాశం కళాపరిషత్ కరవది49 వ వార్షికోత్సవం సందర్భంగా మూడు రోజుల పాటు ఆరు నాటికలు , ఒక నాటకం ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు.పోలవరపు రంగయ్య, రత్నమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరగనున్న పోటీలను 17 వ తేదీ ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్దార్ద్ కౌసల్ ప్రారంభించనున్నట్లు వివరించారు....బైట్
పోలవరపు భుజంగరావు, ప్రకాశం కళాపరిషత్ కరవది అధ్యక్షుడు

Body:ఒంగోలు

Conclusion:9100075319
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.