ETV Bharat / state

ఇవాళ తిరుపతిలో ఎన్టీఆర్ ట్రస్టు రక్తనిధి ప్రారంభం

రక్త దానం ద్వారా ఎంతో మందికి సేవలందించిన ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మరో రక్తనిధి ఇవాళ తిరుపతిలో ప్రారంభం కానుంది.

రక్తనిధి
author img

By

Published : Apr 20, 2019, 1:01 PM IST

రక్తనిధి..
రాష్ట్రంలో ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నాల్గవ రక్తనిధిని తిరుపతిలో ఏర్పాటు చేశారు. తెదేపా జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదినోత్సవం నేపథ్యంలో ఇవాళ రక్తనిధిని ప్రారంభించనున్నారు. నగరంలోని ఆర్​ఆర్ కాలనీ, కోటుకొమ్మల వీధిలో ఏర్పాటు చేసిన రక్తనిధిని మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్‌ నుంచి తిరుపతి విమానాశ్రయం చేరుకోనున్న ముఖ్యమంత్రి రోడ్డు మార్గం ద్వారా పద్మావతి అతిథి గృహానికి వస్తారు. సాయంత్రం 4గంటల 30 నిమిషాల ప్రాంతంలో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఆర్​ఆర్ కాలనీకి చేరుకొంటారు. నారాభువనేశ్వరి రక్తనిధిని ప్రారంభిస్తారు...సీఎం ముఖ్యఅతిథిగా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు

Intro:AP_VJA_06_20_SUMMAR_KOCHING_AVB_C6..సెంటర్.. కృష్ణాజిల్లా.. గుడివాడ.. నాగసింహాద్రి... పొన్..9394450288... కృష్ణాజిల్లా గుడివాడ ఎన్టీఆర్ క్రీడామైదానంలో మే 1 నుండి మే 28 వరకు విద్యార్థినీ విద్యార్థులకు వేసవి శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు ప్రతియేటా లాగే ఈ ఏడాది కూడా విద్యార్థిని విద్యార్థులకు అట్లాంటిక్ ,బాస్కెట్ బాల్, శాస్త్రీయ నాట్యం ,శాస్త్రీయ సంగీతం ,కబాడీ, కరాటే ,ఖొఖొ ,షటిల్, స్కేటింగ్, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, యెగా , ఇలా 14 అంశాలలో శిక్షణా తరగతులు నిర్వహిస్తామని స్టేడియం కమిటీ సభ్యులు తెలిపారు..విధ్యార్ధులు ఈ అవకాశం వినియెగించుకొవాలని వారు కొరేరు....బైట్... పిన్నమనేని సాంబశివరావు.. యన్.టీ.అర్...స్టేడియం చైర్మన్

Body:కృష్ణాజిల్లా గుడివాడ ఎన్టీఆర్ క్రీడా మైదానంలో వేసవి శిక్షణ తరగతులు

Conclusion:ఇరవై ఎనిమిది రోజుల పాటు వివిధ క్రీడా లో విద్యార్థిని విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్న స్టేడియం కమిటీ సభ్యులు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.