ఇవీ చదవండి:
రాష్ట్ర భవిష్యత్ కోసం.. లోకేశ్ పాదయాత్రకు ఎన్నారైలు - లోకేష్ యువ గళం పాదయాత్ర
NRIs Support for lokesh Yuva Galam padayatra: నాలుగో రోజు చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో సాగిన లోకేశ్ పాదయాత్రలో లండన్, అమెరికా నుంచి వచ్చిన ఎన్నారైలు పాల్గొన్నారు. యువగళం పేరుతో నారా లోకేశ్ చేపట్టిన పాదయాత్రకు స్థానికులతో పాటు సీమ ప్రాంతానికి చెందిన ఎన్నారైలు సంఘీభావం ప్రకటిస్తున్నారు. రాష్ట్ర భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని పాదయాత్రలో పాల్గొంటున్నామంటున్న ప్రవాసాంధ్రులతో మా ప్రతినిధి నారాయణప్ప ముఖాముఖి.
పాదయాత్ర
ఇవీ చదవండి: