ETV Bharat / state

యువతను మోసం చేసిన జాదూ రెడ్డి ఈ జగన్మోహన్ రెడ్డి: లోకేశ్​

author img

By

Published : Jan 27, 2023, 10:28 AM IST

Updated : Jan 27, 2023, 5:01 PM IST

nara lokesh yuvagalam padayatra
nara lokesh yuvagalam padayatra

16:57 January 27

సైకిల్‌ పాలనకు.. సైకో పాలనకు చాలా తేడా ఉంది: లోకేశ్‌

  • సైకిల్‌ పాలనకు.. సైకో పాలనకు చాలా తేడా ఉంది: లోకేశ్‌
  • సైకిల్‌ పాలనలో సంక్షేమం.. అభివృద్ధి: లోకేశ్‌
  • సైకో పాలనలో అప్పులు... ఆత్మహత్యలు: లోకేశ్‌
  • సైకో పాలనలో కరెంటు కట్‌... పవర్‌ హాలిడే.. క్రాప్‌ హాలిడే: లోకేశ్‌
  • పాదయాత్రకు ముందు నాకు చాలామంది చెప్పారు: లోకేశ్‌
  • పాదయాత్రకు అనేక అడ్డంకులు సృష్టిస్తారని చెప్పారు: లోకేశ్‌
  • సైకోకు నేను భయపడను... వాళ్లకే తోలు తీస్తాం: లోకేశ్‌
  • వడ్డీ.. చక్రవడ్డీతో సహా మొత్తం కక్కిస్తాం: లోకేశ్‌

16:23 January 27

ప్రశ్నిస్తే అక్రమ కేసులు.. ఉద్యమిస్తే జైల్లో వేస్తున్నారు: లోకేశ్‌

  • ఇది కుప్పం.. తెదేపాకు కంచుకోట: లోకేశ్‌
  • యువగళం... మన గళం.. ప్రజాబలం: లోకేశ్‌
  • యువగళం ప్రకటించగానే వైకాపా నాయకులకు వణుకు పుట్టింది: లోకేశ్‌
  • పేద ప్రజలకు అండగా ఉండే పార్టీ తెలుగుదేశం: లోకేశ్‌
  • ఈ మూడేళ్లలో ప్రజలకు వైకాపా చేసిందేంటి?: లోకేశ్‌
  • యువతను అన్నివిధాలా మోసగించారు: లోకేశ్‌
  • ఒక్క ఛాన్స్‌ ఇస్తే రాష్ట్రాన్ని జగన్‌ నాశనం చేశారు: లోకేశ్‌
  • ప్రశ్నిస్తే అక్రమ కేసులు.. ఉద్యమిస్తే జైల్లో వేస్తున్నారు: లోకేశ్‌
  • జగన్‌ రెడ్డి అంటే జాదూరెడ్డి గుర్తొస్తున్నారు: లోకేశ్‌
  • మైసూర్‌ బోండాలో మైసూర్‌ ఉండదు.. జాదూరెడ్డి జాబ్‌ క్యాలెండర్‌లో ఉద్యోగాల్లేవు: లోకేశ్‌
  • ఏటా జాబ్‌ క్యాలెండర్‌ ఇస్తానన్న జగన్‌ ఏం చేశారు: లోకేశ్‌
  • ఉద్యోగాలు లేక యువత రోడ్డునపడ్డారు: లోకేశ్‌
  • ఒక్క కానిస్టేబుల్‌ ఉద్యోగమైనా జాదూరెడ్డి ఇచ్చారా?: లోకేశ్‌
  • మెగా డీఎస్సీ ఏమైందని జాదూరెడ్డిని ప్రశ్నిస్తున్నా?: లోకేశ్‌
  • వైకాపా అధికారంలోకి వచ్చాక ఉద్యోగాల ఊసే లేదు: లోకేశ్‌
  • ఉద్యోగాలు లేక యువత ఆత్మహత్య చేసుకునే పరిస్థితి: లోకేశ్‌
  • ఈ మూడేళ్లలో జే ట్యాక్స్‌ ఫుల్‌.... జాబులు సున్నా: లోకేశ్‌
  • పారిశ్రామికవేత్తలు పక్క రాష్ట్రాలకు పారిపోయే పరిస్థితి: లోకేశ్‌
  • జే ట్యాక్స్‌ కట్టలేదని పక్క రాష్ట్రానికి పంపించేశారు: లోకేశ్‌
  • బైబై ఏపీ అంటూ పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారు: లోకేశ్‌
  • క్యాసినోలు పెడితే పరిశ్రమలు రావని వైకాపా నేతలు గుర్తించాలి: లోకేశ్‌
  • యువత, రైతులు.. ఇలా అన్ని వర్గాలు ఈ ప్రభుత్వ బాధితులే: లోకేశ్‌
  • మూడేళ్లలో రాష్ట్రాన్ని 67 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారు: లోకేశ్‌
  • 3 రాజధానుల్లో ఎక్కడైనా ఒక్క ఇటుకైనా వేశారా జాదూరెడ్డి: లోకేశ్‌
  • దిల్లీ పెద్దల మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్నారు: లోకేశ్‌
  • దిల్లీ మెడలు వంచుతానన్న జాదూరెడ్డి... ఆయనే వంచారు: లోకేశ్‌
  • గన్‌ కంటే ముందు జగన్‌ వస్తారని మహిళలకు చెప్పారు: లోకేశ్‌
  • అది బుల్లెట్‌ లేని గన్‌ అని ప్రజలకు బాగా అర్థమైంది: లోకేశ్‌
  • దిశ చట్టం తెచ్చామన్నారు.. ఎంతమందిని శిక్షించారో చెబుతారా?: లోకేశ్‌
  • నాకు చీరలు, గాజులు పంపుతామని ఓ మహిళా మంత్రి అన్నారు: లోకేశ్‌
  • చీరలు కట్టుకుని గాజులు వేసుకునేవాళ్లు చేతగానివాళ్లా అని అడుగుతున్నా: లోకేశ్‌
  • మంత్రి పదవిలో ఉన్నవాళ్లు ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలి: లోకేశ్‌
  • గ్యాస్‌, కరెంటు, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు అన్నీ బాదుడే బాదుడు: లోకేశ్‌
  • పన్నులన్నీ ప్రక్షాళన చేయడానికి మన చంద్రన్న వస్తారు: లోకేశ్‌

15:55 January 27

కుప్పంలో యువగళం బహిరంగ సభ.. పాల్గొన్న నారా లోకేశ్‌

  • కుప్పం బహిరంగ సభలో పాల్గొన్న నారా లోకేశ్‌
  • వేదికపై ఎన్టీఆర్‌ విగ్రహానికి నారా లోకేశ్‌ నివాళులు
  • బహిరంగసభకు భారీగా చేరుకున్న తెదేపా కార్యకర్తలు
  • కుప్పం నుంచి యువగళం పాదయాత్ర ప్రారంభించిన లోకేశ్‌
  • రాష్ట్రం నలుమూలల నుంచి కుప్పం వచ్చిన పార్టీ శ్రేణులు
  • లోకేశ్‌ పాదయాత్రకు సంఘీభావం తెలిపిన పార్టీ శ్రేణులు

15:41 January 27

నేతల ప్రసంగాలు

సోమిరెడ్డి

  • ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు పెడుతున్నారు
  • సభలు, సమావేశాలు పెట్టుకునే హక్కు లేదా?
  • రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది
  • అప్పుల్లో మునిగిన రాష్ట్రాన్ని కాపాడుకోవాలి

నిమ్మల కిష్టప్ప

  • వైకాపా పాలనలో రాష్ట్రం అప్పులమయమైంది
  • ప్రజలు కష్టాల్లో ఉన్నారనే లోకేశ్‌ పాదయాత్రకు కదిలారు
  • ఆనాడు పాదయాత్రలో ప్రజలకు జగన్‌ చాలా హామీలు ఇచ్చారు
  • అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలన్నీ మరచిపోయారు
  • కేవలం అప్పులు చేసి రాష్ట్రాన్ని నడుపుతుంటే ఊరుకోవాలా?

15:31 January 27

బెంగళూరు తీసుకెళ్తే బాగుంటుందని వైద్యులంటున్నారు: బాలకృష్ణ

  • తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉంది: బాలకృష్ణ
  • ప్రస్తుతం బీపీ 120/80 చూపిస్తుంది: బాలకృష్ణ
  • గుండెలో ఎడమవైపు 90 శాతం బ్లాక్‌ అయింది: బాలకృష్ణ
  • ఇక్కడి వైద్యులు తీవ్రంగా కృషిచేస్తున్నారు: బాలకృష్ణ
  • మిగతా పారామీటర్స్‌ అన్నీ బాగానే ఉన్నాయి: బాలకృష్ణ
  • ఇక్కడి వైద్యులు ప్రాథమిక చికిత్స అందించారు: బాలకృష్ణ
  • తారకరత్న ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు చెబుతున్నారు: బాలకృష్ణ
  • తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై చంద్రబాబు తెలుసుకుంటున్నారు: బాలకృష్ణ
  • ఎప్పటికప్పుడు చంద్రబాబు ఫోన్‌ చేసి అడుగుతున్నారు: బాలకృష్ణ
  • బెంగళూరు తీసుకెళ్తే బాగుంటుందని వైద్యులంటున్నారు: బాలకృష్ణ
  • ఎయిర్‌లిఫ్ట్‌ లేదా అంబులెన్స్‌ అని ఆలోచిస్తున్నాం: బాలకృష్ణ
  • బెంగళూరు తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి: బాలకృష్ణ
  • అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు: బాలకృష్ణ

15:02 January 27

తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై చంద్రబాబు ఆరా

  • నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై చంద్రబాబు ఆరా
  • తారకరత్న ఆరోగ్యంపై వైద్యులతో మాట్లాడిన చంద్రబాబు
  • తారకరత్నకు యాంజియోగ్రామ్ నిర్వహించామన్న వైద్యులు స్టంట్‌ అవసరం లేకుండానే తారకరత్న కోలుకున్నారన్న వైద్యులు
  • ముందు జాగ్రత్తగా వివిధ వైద్య పరీక్షలు నిర్వహించినట్లు వైద్యుల వెల్లడి బాలకృష్ణతో పాటు, పార్టీ నేతలతోనూ మాట్లాడిన చంద్రబాబు

13:50 January 27

పాదయాత్రలో నారా లోకేశ్‌ను కలిసిన నిరుద్యోగ ఐకాస సభ్యులు

  • గాంధీజీ, పొట్టి శ్రీరాములుకు నివాళులు అర్పించిన నారా లోకేశ్‌
  • పాదయాత్రలో నారా లోకేశ్‌ను కలిసిన నిరుద్యోగ ఐకాస సభ్యులు
  • జగన్ తమను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేసిన నిరుద్యోగులు
  • నిరుద్యోగుల సమస్యలన్నీ తనకు తెలుసున్న నారా లోకేశ్‌
  • నిరుద్యోగులకు అండగా ఉండేందుకే పాదయాత్ర చేపట్టానన్న లోకేశ్‌
  • యువత సమస్యలపై ప్రభుత్వంపై పోరాడతానని చెప్పిన నారా లోకేశ్‌

13:49 January 27

తారకరత్నకు ప్రమాదం ఏమీ లేదని తేల్చిన వైద్యులు

  • లోకేశ్‌ పాదయాత్రలో పాల్గొన్న తారకరత్నకు అస్వస్థత
  • కుప్పం మసీదులో లోకేశ్‌తో పాటు ప్రార్థనలు చేసిన తారకరత్న
  • మసీదు నుంచి బయటకు వచ్చేటప్పుడు కార్యకర్తల తాకిడి
  • కార్యకర్తల తాకిడి తట్టుకోలేక సొమ్మసిల్లిన తారకరత్న
  • తారకరత్నను కుప్పంలోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలింపు
  • తారకరత్నకు ప్రమాదం ఏమీ లేదని తేల్చిన వైద్యులు
  • తారకరత్న పరిస్థితి పర్యవేక్షిస్తున్న బాలకృష్ణ, బుచ్చయ్య చౌదరి
  • కుప్పంలోని పీఈఎస్‌ ఆస్పత్రికి తరలించిన తెదేపా నేతలు

11:53 January 27

లోకేశ్ పాదయాత్రలో నడుస్తూ సొమ్మసిల్లిన తారకరత్న

  • లోకేశ్ పాదయాత్రలో నడుస్తూ సొమ్మసిల్లిన తారకరత్న
  • తారకరత్నను ఆస్పత్రికి తరలించిన పార్టీ శ్రేణులు
  • కుప్పం ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు
  • మెరుగైన చికిత్స కోసం బెంగళూరు తరలించనున్న తెదేపా నేతలు
  • కుప్పం ఆస్పత్రిలో తారకరత్నను పరామర్శించిన బాలకృష్ణ

11:06 January 27

నారా లోకేశ్‌కు సంఘీభావం తెలిపిన పార్టీ శ్రేణులు

  • నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ప్రారంభం
  • నారా లోకేశ్‌కు సంఘీభావం తెలిపిన పార్టీ శ్రేణులు
  • నారా లోకేశ్‌కు శుభాకాంక్షలు తెలిపిన పార్టీ సీనియర్ నేతలు
  • కుప్పంలో మధ్యాహ్నం 3 గం.కు నారా లోకేశ్ బహిరంగసభ

10:32 January 27

కుప్పంలో ప్రసన్న వరదరాజుస్వామి ఆలయానికి చేరుకున్న లోకేశ్‌

  • కుప్పం ప్రసన్న వరదరాజస్వామి ఆలయంలో నారా లోకేశ్‌ పూజలు
  • ప్రత్యేక పూజల అనంతరం పాదయాత్ర ప్రారంభించనున్న లోకేశ్‌
  • లోకేశ్‌కు సంఘీభావం తెలిపేందుకు భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు

10:19 January 27

కుప్పంలో ప్రసన్న వరదరాజుస్వామి గుడికి వెళ్లిన నారా లోకేశ్‌

  • కుప్పంలో ప్రసన్న వరదరాజుస్వామి గుడికి వెళ్లిన నారా లోకేశ్‌
  • గుడిలో పూజల తర్వాత పాదయాత్ర ప్రారంభించనున్న లోకేశ్‌
  • కుప్పంలో జై యువగళం అంటూ నినాదాలు చేసిన పార్టీ శ్రేణులు
  • కుప్పంలో లోకేశ్‌కు శుభాకాంక్షలు తెలిపిన సీనియర్ నేతలు

10:19 January 27

కుప్పం చేరుకున్న హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ

  • కుప్పం చేరుకున్న హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ
  • కుప్పంలో బాలకృష్ణకు ఘనస్వాగతం పలికిన పార్టీ శ్రేణులు
  • లోకేశ్‌ పాదయాత్ర బహిరంగ సభలో పాల్గొననున్న బాలకృష్ణ

10:19 January 27

యువగళం పాదయాత్రకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

  • యువగళం పాదయాత్రకు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు
  • లోకేశ్‌ పాదయాత్రకు ఆల్ ద బెస్ట్ అంటూ ట్వీట్ చేసిన చంద్రబాబు
  • యువత కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం.. లోకేశ్‌ పాదయాత్ర: చంద్రబాబు

09:52 January 27

కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు పర్యటించనున్న లోకేశ్‌

  • నేటి నుంచి నారా లోకేశ్‌ యువగళం మహా పాదయాత్ర
  • కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు పర్యటించనున్న లోకేశ్‌
  • 400 రోజులు 4వేలకు పైగా కిలోమీటర్లు సాగనున్న లోకేశ్‌ పాదయాత్ర
  • ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వినతులు స్వీకరిస్తూ సాగనున్న పాదయాత్ర
  • నేడు సర్వమత ప్రార్థనలతో ప్రారంభం కానున్న లోకేశ్‌ పాదయాత్ర
  • ఉ.11.03గం.కు వరదరాజస్వామి ఆలయం నుంచి పాదయాత్ర ప్రారంభం
  • కుప్పంలోని మసీదు, చర్చిలో ప్రార్థనలు చేయనున్న లోకేశ్‍
  • అంబేడ్కర్‍ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించనున్న లోకేశ్‍
  • కుప్పంలో ఎన్టీఆర్‍ విగ్రహనికి పూలమాల వేయనున్న లోకేశ్‍
  • కుప్పంలోని గాంధీ, పొట్టి శ్రీరాములు విగ్రహాలకు నివాళులు
  • ప్రతి నియోజకవర్గంలో మూడ్రోజుల పాటు సాగనున్న పాదయాత్ర
  • ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన ఒక్క జిల్లాలో నెల రోజుల పాటు లోకేశ్‌ పాదయాత్ర

Last Updated : Jan 27, 2023, 5:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.