ETV Bharat / state

'తెదేపాకు బలమున్న చోట రీపోలింగ్ జరిగేలా కుట్ర' - చంద్రగిరి

ఓటమి భయంతోనే చంద్రగిరి రీపోలింగ్ జరిగేలా చేశారని తెదేపా అభ్యర్థి నాని ఆరోపించారు. తెదేపాకు బలమున్న చోట్ల భాజపా, వైకాపా, ఈసీలు కుమ్మక్కై రీపోలింగ్ జరిపించారన్నారు.

'తెదేపాకు బలమున్న చోట రీపోలింగ్ జరిగేలా కుట్ర'
author img

By

Published : May 19, 2019, 5:13 PM IST

'తెదేపాకు బలమున్న చోట రీపోలింగ్ జరిగేలా కుట్ర'

రీపోలింగ్ సందర్భంగా చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని పులివర్తివారిపల్లిలో చిన్న చిన్న ఘర్షణలు జరిగాయి. ఇందులో భాగంగా తెదేపా అభ్యర్థి నాని పై కేసు నమోదయింది. ఇందుకు స్పందించిన ఆయన వైకాపా అభ్యర్థి చెవిరెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నియోజకవర్గంలో 7చోట్ల రీపోలింగ్ నిర్వహించడం చంద్రగిరి నియోజకవర్గానికే మాయని మచ్చ అని ఆవేదన వ్యక్తం చేశారు. భాజపా, ఈసీలు... వైకాపాతో కుమ్మక్కై పన్నిన పన్నాగంలో భాగమే రీపోలింగ్ అని ఆక్షేపించారు. ఓటమి భయంతోనే తెదేపా బలమున్న చోట్ల రీపోలింగ్ జరిగేలా చేశారని ఆరోపించారు.

ఇవీ చూడండి-'ఎన్నికల్లో ధన ప్రవాహం విపరీతంగా పెరిగింది'

Intro:చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం లోని పులివర్తి వారి పల్లె రీపోలింగ్ లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బావమరిది జనరల్0 ఏజెంట్ పులి కేశవ రెడ్డి పై అభ్యర్థి నాని దురుసుగా ప్రవర్తించారని పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది ఇందులో భాగంగా kranti rana tata పోలింగ్ కేంద్రాలను సందర్శించారు పరిస్థితిని సమీక్షించారు మధ్యాహ్నం 12 గంటలకి 26 శాతం పోలింగ్ నమోదైంది

Body:s.gurunath

Conclusion:puthalapattu
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.