ETV Bharat / state

నగరిలో జనసేన నేత కిరణ్ రాయల్​ను అరెస్టు చేసిన పోలీసులు

Nagari JSP leader Kiran Royal రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి రోజా గట్టి సమాధానం చెబుతున్న తిరుపతి జనసేన నాయకుడు కిరణ్ రాయల్ ను నగరి పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. వారెంట్‍ పై సంతకం చేయాలంటూ ఫోన్‍ చేసి బేదిరించారని కుటుంబ సభ్యులు వాపోయారు.

Nagari police station
నగరి పోలీస్ స్టేషన్
author img

By

Published : Nov 12, 2022, 2:12 PM IST

Updated : Nov 12, 2022, 3:02 PM IST

జనసేన పార్టీ పై మంత్రి రోజా వ్యాఖ్యలను తిప్పికొడుతున్న తిరుపతికి చెందిన ఆ పార్టీ నాయకుడు కిరణ్ రాయల్ ను నగరి పోలీసులు రాత్రి అరెస్టు చేశారు. అరెస్ట్ చేసిన పోలీసులు నగిరిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షల అనంతరం మెజిస్ట్రేట్ ముందు పోలీసులు హాజరుపరిచారు. ఐపీపీ పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కిరణ్ రాయల్ ను 41 నోటీసులు ఇవ్వాలన్న న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేసింది. కిరణ్‌ రాయల్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లిన సమయంలో అక్కడికి భారీగా చేసుకున్న జనసైనికులు....ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. తొడకొట్టి మరీ నిరసన తెలిపారు.

ఇవీ చదవండి:

Last Updated : Nov 12, 2022, 3:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.