ETV Bharat / state

అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన రోజా - chitoor

చిత్తూరు జిల్లా శ్రీ ద్రౌపదీ సమేత శ్రీ ధర్మరాజుల ఆయలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నగరి ఎమ్మెల్యే రోజా ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

అమ్మవారి పట్టువస్త్రాలు సమర్పించిన రోజా...
author img

By

Published : Aug 6, 2019, 8:46 PM IST

అమ్మవారి పట్టువస్త్రాలు సమర్పించిన రోజా...

చిత్తూరు జిల్లా కొత్తూరు పట్టణంలోని శ్రీ ద్రౌపదీ సమేత శ్రీ ధర్మరాజుల ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. నగిరి ఎమ్మెల్యే రోజా ఉత్సవాల్లో పాల్గొని శ్రీ తిరుపతి అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. స్థానిక బజార్ వీధిలోని శ్రీ గణపతి ఆలయం నుంచి కాపు వీధి ద్వారా ఆలయానికి వెళ్లి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె ఆలయాన్ని సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.

ఇదీ చూడండి:తిరుమలలో ఘనంగా గరుడ వాహన సేవ

Intro:Ap_cdp_46a_06_rail lo_telangana vyakthi_mruti_Av_Ap10043
K.veerachari, 9948047582
Note: సర్, ఈరోజు పంపిన 46వ ఫైల్ కి ఈ విజువల్స్ ని వాడుకోగలరని మనవి.Body:రైల్ లో తెలంగాణ వ్యక్తి మృతిConclusion:కడప జిల్లా రాజంపేట

For All Latest Updates

TAGGED:

chitoorroja
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.