చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గ పరిధిలోని నందిరెడ్డి గారి పల్లిలో... స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి ఇంటింటికీ పర్యటించారు. ప్రజల సమస్యలు తెలుసుకొని సంబంధిత శాఖల అధికారులతో అక్కడికక్కడే పరిష్కారానికి కృషి చేశారు. పక్కా గృహాలు, సిమెంట్ రోడ్లు, వృద్ధాప్య పింఛన్లు, మరుగుదొడ్ల నిర్వహణ వంటి సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి స్థానికులు తెచ్చారు. ఎక్కువగా పారిశుద్ధ్య సమస్య వేధిస్తుందన్నారు.
ఇవి కూడా చదవండి: