నగరి గ్రామ దేవత దేశమ్మ తల్లి దేవాలయం వద్ద రూ. 4 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన కళ్యాణకట్ట భవనాన్ని ఎమ్మెల్యే రోజా ప్రారంభించారు. నగరి మున్సిపాలిటీ పరిధి సత్రవాడ సచివాలయం పరిధిలో రూ.80 లక్షలతో నిర్మించనున్న వైఎస్సార్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. సత్రవాడ ఎస్టీ కాలనీలో దివంగత నేత రాజశేఖర్ రెడ్డి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇదీ చదవండీ... జులై 1 నుంచి రెండో విడత నాడు-నేడు ప్రారంభించాలి: సీఎం