ETV Bharat / state

VIRAL VIDEO : చంద్రబాబుకు నమస్కరించిన.. ఎమ్మెల్యే చెవిరెడ్డి! - MLA Chevireddy Bhaskar reddy

చిత్తూరు జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబు (Chandrababu tour in chittoor district)కు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నమస్కారం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో.. సోషల్ మీడియాలో వైరల్​గా మారింది.

చంద్రబాబుకు నమస్కరించిన ఎమ్మెల్యే చెవిరెడ్డి

author img

By

Published : Nov 24, 2021, 9:09 PM IST

రాష్ట్రంలో రాజకీయాలు సమరాన్ని తలపిస్తున్నాయి. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇలాంటి వేళ.. ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో తెదేపా అధినేత చంద్రబాబు పర్యటించారు.

ఈ క్రమంలో కోతకు గురవుతున్న రాయల చెరువుకు సందర్శించడానికి వెళ్లిన చంద్రబాబుకు.. అక్కడే ఉన్న వైకాపా నేత, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్​రెడ్డి(Chandragiri MLA chevireddy Bhasker Reddy) నమస్కరించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

చంద్రబాబుకు నమస్కరించిన ఎమ్మెల్యే చెవిరెడ్డి

ఇదీచదవండి.

INS-Vikrant : భారత అమ్ముల పొదిలో మరో బ్రహ్మాస్త్రం.. ఐఎన్ఎస్ విక్రాంత్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.