ETV Bharat / state

గుర్రంకొండలో స్వల్ప భూప్రకంపనలు - earthquakes in Gurramkonda

చిత్తూరు జిల్లా గుర్రంకొండలో స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. భయంతో గ్రామస్థులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

Minor earthquakes in Gurramkonda
గుర్రంకొండలో స్వల్ప భూప్రకంపనలు
author img

By

Published : Apr 20, 2020, 10:20 AM IST

చిత్తూరు జిల్లా గుర్రంకొండ పట్టణంలో తెల్లవారుజామున 5:30 గంటలకు స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో ఉలిక్కిపడ్డ ప్రజలు... ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రజలు తేరుకునే లోపే పలువురి ఇళ్ల గోడలు బీటలు వారి పగుళ్లు వచ్చాయి. కోవిడ్-19 వైరస్ వ్యాప్తితో ఆందోళనలకు గురవుతున్న ప్రజలకు... ఈ స్వల్ప భూప్రకంపనలు మరింత భయాందోళనలకు గురి చేశాయి.

ఇదీ చదవండీ... గ్రామ వాలంటీర్లు,ఆశావర్కర్లకు ‘కరోనా’ బీమా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.