'అమరావతి రాజధానా..?.. గ్రామమా..?' - ministers naryanaswami&peddireddi comments on amaravathi
అమరావతిని నిర్మించాలంటే అది రాజధానా...? లేక గ్రామమా..? అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. అమరావతి నిర్మాణం మరో వందేళ్లయినా పూర్తవుతుందని కచ్చితంగా చెప్పలేమని వ్యాఖ్యానించారు. సచివాలయం, హైకోర్టుతో... 10 శాతం మందికీ అవసరం ఉండదన్నారు. కమిటీ నివేదిక వచ్చాక శాసనసభను సమావేశపరిచి రాజధానిపై స్పష్టమైన ప్రకటన చేస్తామని... ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి చెప్పారు.