వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వస్తే... కాలినడకన స్వామివారి దర్శనానికి వస్తానని మొక్కుకున్నట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం తిరుపతికి వచ్చిన ఆయన... కుటుంబ సమేతంగా కాలినడకన తిరుమలకు బయలుదేరారు. అలిపిరి శ్రీవారి పాదాల మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పేర్నినాని మొక్కులు... కాలినడకన తిరుమలకు - శ్రీవారిని దర్శించుకోనున్న మంత్రి పేర్నినాని వార్తలు
తిరుమల శ్రీవారిని మంత్రి పేర్నినాని కుటుంబ సమేతంగా దర్శించుకోనున్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వస్తే... కాలినడకన స్వామివారిని దర్శించుకుంటానని మొక్కుకున్నట్లు మంత్రి తెలిపారు.
![పేర్నినాని మొక్కులు... కాలినడకన తిరుమలకు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5064193-879-5064193-1573741316816.jpg?imwidth=3840)
శ్రీవారి దర్శనానికై కాలినడకన మంత్రి పేర్నినాని
పేర్నినాని మొక్కులు... కాలినడకన తిరుమలకు
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వస్తే... కాలినడకన స్వామివారి దర్శనానికి వస్తానని మొక్కుకున్నట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం తిరుపతికి వచ్చిన ఆయన... కుటుంబ సమేతంగా కాలినడకన తిరుమలకు బయలుదేరారు. అలిపిరి శ్రీవారి పాదాల మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పేర్నినాని మొక్కులు... కాలినడకన తిరుమలకు
Intro:Body:Conclusion: