చిత్తూరు జిల్లా పుంగనూరు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ఆరడిగుంట గ్రామంలో విద్యుత్ సబ్ స్టేషన్‌తో పాటు... ఆర్టీసీ డిపో నిర్మాణానికి భూమిపూజ చేశారు. బండ్లపల్లెలో నూతన విద్యుత్ సబ్ స్టేషన్‌ను ప్రారంభించారు.
ఇదీ చదవండీ...ఈనెల 25న ఇళ్ల స్థలాల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నాం: మంత్రి అనిల్