తిరుపతి రుయాలో మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. రుయా ఆస్పత్రిలో ఘటన తీవ్ర ఆవేదనకు గురిచేసిందని విచారం వ్యక్తం చేశారు. సమగ్ర విచారణ చేసి నివేదిక పంపాలని సీఎం ఆదేశించినట్లు మంత్రి పెద్దిరెడ్డి వెల్లడించారు.
ఇదీ చదవండి: 'రుయా' ఘటనపై సీఎం సీరియస్.. బాధ్యులపై చర్యలకు ఆదేశం