తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు మళ్లీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలంటూ... మంత్రి దేవినేని ఉమ కాలినడకన తిరుమలకు పయనమయ్యారు. మరో ఐదురోజుల్లో ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్న నేపథ్యంలో స్వామివారి దర్శనం కోసం తిరుపతి చేరుకున్నారు. అలిపిరి పాదాల మండపం వద్ద స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మెట్ల మార్గం ద్వారా తిరుమలకు బయలుదేరారు.
చంద్రబాబు మళ్లీ సీఎం కావాలని దేవినేని యాత్ర - మంత్రి దేవినేని
తెదేపా అధినేత చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ... మంత్రి దేవినేని ఉమ కాలినడకన తిరుమలకు వెళ్లారు.
మంత్రి దేవినేని ఉమ
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు మళ్లీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలంటూ... మంత్రి దేవినేని ఉమ కాలినడకన తిరుమలకు పయనమయ్యారు. మరో ఐదురోజుల్లో ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్న నేపథ్యంలో స్వామివారి దర్శనం కోసం తిరుపతి చేరుకున్నారు. అలిపిరి పాదాల మండపం వద్ద స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మెట్ల మార్గం ద్వారా తిరుమలకు బయలుదేరారు.
sample description