వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి శంకర నారాయణ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారికి నిర్వహించిన అభిషేకం సేవలో కుటుంబ సభ్యులతో కలసి పాల్గొన్నారు. తితిదే అధికారులు మంత్రికి స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మడపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అంజేశారు. మంత్రిగా అవకాశం రావడంతో కాలినడకన వచ్చి మొక్కులు చెల్లించుకున్నట్లు తెలిపారు. వైకాపా ప్రత్యేక హోదా సాదన కోసం కృషిచేస్తామని తెలిపారు..
వైకాపా ప్రత్యేక హోదా సాదన కోసం కృషి చేస్తుంది: మంత్రి - ap minister
ప్రత్యేక హోదా కోసం వైకాపా కృషి చేస్తుందని మంత్రి శంకర నారాయణ అన్నారు. తిరుమల శ్రీవారిని ఈ ఉదయం ఆయన కుటుంబ సభ్యులతో కలసి దర్శించుకున్నారు.
minister-at-darshan
వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి శంకర నారాయణ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారికి నిర్వహించిన అభిషేకం సేవలో కుటుంబ సభ్యులతో కలసి పాల్గొన్నారు. తితిదే అధికారులు మంత్రికి స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మడపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అంజేశారు. మంత్రిగా అవకాశం రావడంతో కాలినడకన వచ్చి మొక్కులు చెల్లించుకున్నట్లు తెలిపారు. వైకాపా ప్రత్యేక హోదా సాదన కోసం కృషిచేస్తామని తెలిపారు..
Intro:kit 736
file no.2
కృష్ణా జిల్లా, ఘంటసాల మండలం, ఘంటసాల గ్రామంలో చేనేత కార్మికుల స్థితి గతులు తెలుసుకున్న కేంద్రప్రభత్వం వివిధ మంత్రిత్వ శాఖల 60 మంది అధికారుల బృదం
కేంద్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు అధునాతన డిజైన్లు తో వస్త్రాలు నేత మరియు మగ్గాల మరమ్మత్తులు వారికి అవసరమైన ఇతర మౌళిక సౌకర్యాలు స్వచ్చంద సంస్థల సహాకారంతో తీరుస్తున్న విధానాన్ని పరిశీలించారు.
నేత కార్మికులు పట్టుతో తయారు చేసిన పట్టు చీరలు పరిశీలించారు. ఈ గ్రామంలో మొత్తం 175 మంది నేత కార్మికులు ఉంటే వారిలో ఇప్పటికే 80 మంది వరకు శిక్షణ ఇచ్చినట్లు మరియు వారి ఇంటి దగ్గర తీసుకునే శిక్షణలో భృతి కూడా అందిస్తున్నట్లు తెలిపారు.
ఆర్ధిక సమతా మండలి అనే స్వచ్చంద సంస్థ 1990 సంవత్సరం నుండి ఈ నేత కార్మికులకు ముడి సరుకు కొనుగోలు, నేత వేసిన వస్త్రాలు అమ్మకం, విదేశాల్లో అమ్మకం , వారికి నివాస గృహాలు నిర్మించడం చేస్తుందని సమతా మండలి ఆర్గనైజర్ తెలిపారు.
ఘంటసాల తహసీల్దార్, మండల అభివృద్ధి అధికారి మండలం స్థితి గతులు జీవన విధానం వివరించారు.
Body:కృష్ణా జిల్లా, ఘంటసాల మండలం, ఘంటసాల గ్రామంలో చేనేత కార్మికుల స్థితి గతులు తెలుసుకున్న కేంద్రప్రభత్వం వివిధ మంత్రిత్వ శాఖల 60 మంది అధికారుల బృదం
Conclusion:కృష్ణా జిల్లా, ఘంటసాల మండలం, ఘంటసాల గ్రామంలో చేనేత కార్మికుల స్థితి గతులు తెలుసుకున్న కేంద్రప్రభత్వం వివిధ మంత్రిత్వ శాఖల 60 మంది అధికారుల బృదం