చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గ కేంద్రంలోని కస్తూర్బా బాలికల గురుకుల పాఠశాలలో మాస్కులు, శానిటైజర్లు, సబ్బులు, షాంపూలు పంపిణీ చేశారు. తంబళ్లపల్లె పోర్డు సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేప్టటారు. ఆరోగ్యం, పరిశుభ్రతపై బాలికలకు అవగాహన కల్పించారు. కరోనా నివారణ కోసం చైతన్య కార్యక్రమాలు చేపట్టినట్లు సంస్థ కన్వీనర్ ఆవుల నరసింహులు తెలిపారు.
ఇవీ చదవండి..