చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి భాజపా ఎన్నికల ప్రచారంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ పాల్గొన్నారు. భాజపా ప్రభుత్వం పేదలకోసం రైతు బంధు, ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలు ప్రవేశ పెట్టిందని అన్నారు. మోదీ మరోసారి ప్రధాని కావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. భాజపాలో సాధారణ వ్యక్తి కూడా గొప్ప వారయ్యే అవకాశం లభిస్తోందని, కాంగ్రెస్ లో ఇది సాధ్యమా అని ప్రశ్నించారు. వారసత్వ రాజకీయలకోసమే ప్రయత్నిస్తుంటారని విమర్శించారు. వారసత్వరాజకీయాలు లేని ఏకైక పార్టీ భాజపాయేనని వ్యాఖ్యానించారు.
'వారసత్వ రాజకీయాలు లేని ఏకైక పార్టీ భాజపా' - up cm
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి భాజపా ఎన్నికల ప్రచారంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ పాల్గొన్నారు. భాజపా ప్రభుత్వం పేదల కోసం రైతు బంధు, ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలు ప్రవేశ పెట్టిందని అన్నారు.