ETV Bharat / state

తిరుపతిలో ఆగస్టు 14 వరకు లాక్ డౌన్ పొడిగింపు

author img

By

Published : Aug 5, 2020, 5:24 PM IST

తిరుపతిలో ఆగస్టు 14 వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ గిరీషా తెలిపారు. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.

lockdown extension in tiurpathi
తిరుపతిలో లాక్ డౌన్

తిరుపతిలో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో పెట్టుకుని లాక్ డౌన్​ను పొడిగిస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్ పీఎస్. గిరీషా ప్రకటించారు. ఆగస్టు 14 వరకు నగరంలో లాక్ డౌన్ అమలులో ఉంటుందని తెలిపారు. దుకాణాలు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే తెరవాలని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘించే వ్యాపారుల ట్రేడ్ లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. నగరంలో మరో 9 ప్రాంతాల్లో కొవిడ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

ఇవీ చదవండి...

జీవితంపై విరక్తితో వ్యక్తి ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.