జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయంలో రాహు - కేతు సర్పదోష నివారణ పూజల్లో పాల్గొన్నారు. అనంతరం శ్రీకాళహస్తీశ్వర సమేత జ్ఞానప్రసునాంబికాదేవి ఆలయాన్ని దర్శించారు. ఈవో పెద్దిరాజు.. ఆలయం తరఫున ఏర్పాట్లు పర్యవేక్షించారు.
ఇదీ చదవండి: