లోకాయుక్త చైర్మన్ జస్టిస్ లక్ష్మణరెడ్డి తన స్వగ్రామంలో పర్యటించారు. లోకాయుక్త చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి చిత్తూరు జిల్లా తంబళ్లపలెం నియోజకవర్గం పెద్దతిప్ప సముద్రం మండలం చెన్నరాయనిపల్లికి వచ్చారు. ప్రజలు, మండల అధికారులు, పోలీసులు, తంబళ్లల్లి కోర్టు సిబ్బంది ఘన స్వాగతం పలికారు. గ్రామ ప్రజలు, చిన్ననాటి స్నేహితులతో ఆయన సంతోషంగా గడిపారు. అర్హులైన గ్రామీణ ప్రజల వసతుల కోసం నిష్పక్షపాతంగా, చట్టబద్ధంగా సహకరిస్తానని జస్టిస్ లక్ష్మణరెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి:రాష్ట్ర నాయకుడికి జాతీయ స్థాయిలో కీలక పదవి