ETV Bharat / state

శ్రీకాళహస్తిలో కన్నులపండువగా కార్తికేయుని కల్యాణం - temple

ఆషాడ కృత్తిక బ్రహ్మోత్సవాలు శ్రీకాళహస్తిలో వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో వల్లీ, దేవసేన సమేత సుబ్రహ్మణ్యశ్వేరస్వామి వారికి కల్యాణోత్సవం నిర్వహించారు.

కార్తికేయ కల్యాణం
author img

By

Published : Jul 28, 2019, 11:38 PM IST

శ్రీకాళహస్తి లో కన్నులపండువగా కార్తికేయుని కల్యాణం

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి క్షేత్రం... కార్తికేయ నామ స్మరణతో మార్మోగుతోంది. ఆడి కృత్తిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా విజ్ఞానగిరిపై వెలసిన వల్లి, దేవసేన సమేతుడైన శ్రీ సుబ్రహ్మణ్యస్వామికి... నయన మనోహరంగా కల్యాణోత్సవం నిర్వహించారు. నవ వధూవరులైన స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను కల్యాణవేదికపైకి తీసుకువచ్చారు. వేద పండితులు మంత్రోచ్ఛారణ నడుమ క్రతువు పూర్తి చేశారు. భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.

ఇది కూడా చదవండి

సెప్టెంబరు 30 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు

Intro:AP_ONG_12_28_MLA_REVIEW_ON_ONGOLE_DAIRY_AP 10072
కంట్రిబ్యూటర్ సందీప్
సెంటర్ ఒంగోలు
..............................................................................
ఒంగోలు పాల డైరీ ని కంపెనీ చట్టం నుంచి సహకార చట్టంలోకి తీసుకువచ్చి పూర్వ వైభవం తీసుకువస్తామని ప్రకాశం జిల్లా సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజే సుధాకర్ బాబు అన్నారు. ఒంగోలు డైరీలో పాడిరైతులు, డైరీ ఉద్యోగులు సిబ్బందితో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలమేరకు ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. కొంతమంది వ్యక్తులు మూలంగా డైరీ సర్వనాసనమై 85 కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని విమర్శించారు. 102 ఎకరాల డైరీ ఆస్తులు తాకట్టుపెట్టి పాడి రైతులను మోసం చేసారని ఆరోపించారు. ప్రస్తుత డైరీ పరిస్థితి ముఖ్యమంత్రికి వివరించి డైరీ దుస్థితి కారణమైన వ్యక్తులపై విచారణ చేయించడంతో పాటు జైలుకి పంపుతామని సుధాకర్ బాబు తెలిపారు. డైరీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించి ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీఇచ్చారు....బైట్
టీజే సుధాకర్ బాబు, ఎమ్మెల్యే, సంతనూతలపాడు.

Body:ongole

Conclusion:9100075319
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.