ETV Bharat / state

పోలవరంపై ముందు నుంచే హెచ్చరిస్తున్నా: కన్నా లక్ష్మినారాయణ

పోలవరం రీటెండరింగ్ పై తాను ముందు నుంచే హెచ్చరిస్తున్నట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. తిరుపతి ఎస్వీ విశ్వవిద్యాలయంలో ఆర్టికల్ 370 రద్దు విజయోత్సవ సభలో ఆయన పాల్గొన్నారు.

పోలవరం రీటెంటరింగ్ విషయంపై స్పందించిన కన్నా
author img

By

Published : Aug 24, 2019, 3:48 PM IST

పోలవరంపై ముందు నుంచే హెచ్చరిస్తున్నా: కన్నా లక్ష్మినారాయణ

పోలవరం ప్రాజెక్టు రీవర్స్ టెండరింగ్ తో సమస్యలు ఎదురవుతాయని తాను ముందే చెప్పిన విషయాన్ని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ గుర్తు చేశారు. తిరుపతి ఎస్వీ విశ్వవిద్యాలయ సమావేశంలో పాల్గొన్న ఆయన రాజధాని మార్పు ఊహాగానాలపై తమ పార్టీ స్పందించలేదని అన్నారు. ప్రభుత్వ వైఖరి స్పష్టమైన తర్వాతే దానిపై మాట్లాడాతామని చెప్పారు. పోలవరం రీటెండరింగ్ తో ప్రాజెక్టు ఆలస్యంతో పాటు,ఖర్చులు సైతం పెరుగుతాయన్నారు.

ఇదీ చూడండి

ఆర్టికల్ 370 రాచపుండు.. మోదీ శస్త్ర చికిత్స చేసి తొలగించారు''

Intro:కుానేరు నుండి మషి మండమీదుగా లంజి గ్రామానికి రోడ్డు మరమ్మత్తు పనులు చేపట్టాలని రాస్తారోకో..Body:విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గం కొమరాడ మండలంలొమారుమూల అయిదు గిరిజన పంచాయతీ లకు సంబంధించి రోడ్డు మరమ్మతు పనులు చేపట్టాలని కోరుతూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కూనేరు అంతర్రాష్ట్ర రహదారి వద్ద రాస్తారోకో శనివారం ఉదయం పది గంటలకు చేయడం జరిగినది. ఈ సందర్భంగా సీపీఎం పార్టీ మండల కన్వీనర్ కొల్లిసాంబమూర్తి మాట్లాడుతూ మండలంలో మారుమూల గిరిజన పంచాయతీలైన పూడేసు మసి మండ పెద శాఖ కుంతేసు సాలా పదం పంచాయతీలకు సంబంధించి 40 గిరిజన గ్రామాలకు అతి ప్రధానమైన కుానేరు నుండి మసి మండ మీదుగా లంజి గ్రామానికి రహదారి గోతులుగా ఏర్పడడంతో పూర్తిగా బస్సు,108 వెళ్లలేని పరిస్థితిలో ఉందని ఈ విషయంపై గత ఎనిమిది నెలల క్రితం కూనేరు వద్ద అన్ని పార్టీల ఆధ్వర్యంలో పెద్దెత్తున రాస్తారోకో చేయడం జరిగిందని ఈ సందర్భంలో గతంలో పనిచేసిన ఐటిడిఎ పీవో గారు రెండు కోట్లు మంజూరు చేసి మరామత్తు పనులు చేపడతామని ఆమి ఇవ్వడం జరిగిందనిఅ ఆమి నేటి వరకు నెరవేరక పోవడం వల్ల రోడ్డు పూర్తిగా వెళ్లలేని పరిస్థితిలో వుందని దీనివల్ల వైద్యం,విద్య నిత్యావసర వస్తువులు కొనుక్కోవడానికే,గిరిజన ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని కావున వెంటనే నూతనంగా వచ్చిన ఐటిడిఎ పీవో స్పందించి రోడ్డు మరమ్మతు పనులుచేపట్టే విధంగా చర్యలు తీసుకోని ,108 బస్ సౌకర్యం కల్పించాలని కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు,రామారావు సుబ్బారావు వెంకట్రావు పకీరు పాల్గొన్నారు .
Conclusion:కురుపాం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.