ETV Bharat / state

కాణిపాకం గణనాథుడి ఊరేగింపు.. భారీగా హాజరైన భక్త జనం - కానిపాకం

కాణిపాకం బ్రహ్మోత్సవాల్లో భాగంగా గణనాథుడిని మూషికవాహనంపై మాఢ వీధుల్లో ఊరేగించారు.

కానిపాకం గణనాథుడు ఊరేగింపు..తరలివచ్చిన భక్తజనం
author img

By

Published : Sep 6, 2019, 6:24 PM IST

కానిపాకం గణనాథుడు ఊరేగింపు..తరలివచ్చిన భక్తజనం

కాణిపాకం బ్రహ్మోత్సవాల్లో భాగంగా గణనాథుడుని మూషికవాహనంపై మాడ వీధుల్లో ఊరేగించారు. అర్చకులు స్వామివారిని ఊరేగించారు. ప్రత్యేక పుష్పాలంకరణతో వినాయకుడు భక్తులకు దర్శనమిచ్చాడు. భారీగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.

కానిపాకం గణనాథుడు ఊరేగింపు..తరలివచ్చిన భక్తజనం

కాణిపాకం బ్రహ్మోత్సవాల్లో భాగంగా గణనాథుడుని మూషికవాహనంపై మాడ వీధుల్లో ఊరేగించారు. అర్చకులు స్వామివారిని ఊరేగించారు. ప్రత్యేక పుష్పాలంకరణతో వినాయకుడు భక్తులకు దర్శనమిచ్చాడు. భారీగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.

ఇదీ చూడండి

ఆన్ లైన్ లో శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు

Intro:AP_GNT_86_06_DEELARS_SAMASYA_PY_MRO_NI_KALISINA_X_MLA_GV_AVB_AP10038
contributor (etv)k.koteswararao, vinu konda
ఎమ్మెల్యే ప్రోద్బలంతో టిడిపి సానుభూతి పరుల రేషన్ షాపులకు తాళాలు వేయడం రెవెన్యూ అధికారులకు ఎంతవరకు సబబు అని తాసిల్దార్ ను కలిసి వివరణ కోరిన గుంటూరు జిల్లా వినుకొండ మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు డీలర్ బాధ్యతల నుండి తప్పుకో కుంటే అక్రమ కేసులు పెడతామని బెదిరిస్తున్నారు అంటూ మాజీ శాసనసభ్యులు వద్ద వాపోయిన రేషన్ డీలర్లు


Body:గుంటూరు జిల్లా వినుకొండ పట్టణంలోని 12 రేషన్ దుకాణాలకు డిప్యూటీ తాసిల్దారు విఆర్ఓ కలిసి ఎలాంటి కారణం లేకుండానే నామమాత్రపు తనిఖీలు చేపట్టి అవినీతి జరిగిందంటూ తాళాలు వేయడం ఎమ్మెల్యే ఒత్తిడి వల్లే చేస్తున్నామని ఒక డీలర్ తో ఫోన్ సంభాషణ ద్వారా చెప్పిన డిప్యూటీ తహసిల్దార్ ఏం చేయాలో పాలుపోని డీలర్లు మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు తో కలిసి తాసిల్దార్ వద్దకు చేరుకొని వివరణ కోరగా తనకు ఎలాంటి సమాచారం లేదని పూర్తి విచారణ చేపడతాం అంటున్న తాసిల్దార్
టిడిపి సానుభూతి పరులైన డీలర్లను తప్పుడు కేసులు పెడతామని బెదిరించి బలవంతపు రాజీనామాలకు ప్రోత్సహించడం రెవెన్యూ అధికారులకు ఎంతవరకు సబబు కొంతమంది రెవెన్యూ అధికారులు వైసీపీ కార్యకర్తలుగా ప్రవర్తించడం సబబు కాదు ఇలాంటి కక్షసాధింపు చర్యలకు స్థానిక ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పాల్పడడం సిగ్గుచేటని టిడిపి సానుభూతి పరుల అయినంత మాత్రాన రేషన్ డీలర్ల పై వేధింపులు తగదని హుందాగా వ్యవహరించాలని లేకుంటే ఎలాంటి పోరాటానికైనా సిద్ధం అంటున్న మాజీ శాసనసభ్యులు గుంటూరు జిల్లా తెదేపా అధ్యక్షుడు జీవి ఆంజనేయులు లు



Conclusion:బైట్ జీవీ ఆంజనేయులు (మాజీ శాసనసభ్యులు)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.