చిత్తూరు జిల్లా కలికిరి గ్రామ పంచాయతీ ఈవో పి.వెంకటేశ్వర్లు.. విధులు సక్రమంగా చేయడం లేదన్న ఆరోపణలపై సస్పెండ్ అయ్యారు. ఆయన్ను విధుల నుంచి తప్పిస్తూ జిల్లా డీపీవో ఆదేశాలు జారీ చేశారు.
మద్యం సేవించి.. ప్రజలతో, మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారంటూ ఆయనపై డీపీవోకు ఫిర్యాదు అందింది. వెంటనే ఉన్నతాధికారులు స్పందించారు. ఈఓను వేంటనే సస్పెండ్ చేయాలని జిల్లా పాలనాధికారి ఆదేశాల మేరకు జిల్లా పంచాయతీ అధికారి సాంబశివారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదీ చదవండి: