రాబోయే ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ. పాల్ అన్నారు. శనివారం నుంచి తిరుపతికి ప్రయాణిస్తుండగా తనపై దాడి జరిగిందని ఆరోపించారు. ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రక్షణ ఎందుకు కల్పించటం లేదని ప్రశ్నించారు. ఘటనపై సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.
'నాకు రక్షణ లేదు' - KA PAL
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ. పాల్ తిరుపతిలో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం తనకు రక్షణ కల్పించడంలేదని ఆరోపించారు.
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు
రాబోయే ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ. పాల్ అన్నారు. శనివారం నుంచి తిరుపతికి ప్రయాణిస్తుండగా తనపై దాడి జరిగిందని ఆరోపించారు. ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రక్షణ ఎందుకు కల్పించటం లేదని ప్రశ్నించారు. ఘటనపై సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.
Intro:రానున్న 2019 ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ అధికారంలో కి రావడం ఖాయమని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కే ఏ పాల్ పేర్కొన్నారు. తిరుపతిలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అతనికి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు రక్షణ కల్పించడం లేదని ప్రశ్నించారు. శనివారం నుంచి తిరుపతి ప్రయాణిస్తుండగా తనపై దాడికి ప్రయత్నం జరిగిందని తెలిపారు. దాడి యత్నం పై సి.బి.ఐ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.
Body:t
Conclusion:
Body:t
Conclusion: