ఎన్ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా తిరుపతిలో జూడాలు విన్నూత్న రీతిలో నిరసన తెలిపారు. బిల్లు వల్ల కలిగే నష్టాలను విద్యార్థులకు వివరిస్తూ శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో....జూనియర్ వైద్యులు ఫ్లాష్ మాబ్ నిర్వహించారు. బ్రిడ్జి కోర్సు ద్వారా ఎంబీబీఎస్ చదవని వైద్యులు.....ప్రజలకు చికిత్స చేయటం మొదలు పెడితే వచ్చే నష్టాలను కళ్లకు కడుతూ ప్రదర్శనలు నిర్వహించారు. విశ్వవిద్యాలయాల కేంద్రమైన తిరుపతిలో వైద్య విద్యార్థులంతా ఏకమై వైద్యులతో కలిసి వస్తే....ఈ ఉద్యమాన్ని ఉద్ధృతం చేయవచ్చనే ఉద్దేశంతో ఈ ప్రదర్శన నిర్వహించినట్లు జూడాలు తెలిపారు.
వినూత్న రీతిలో జూడాల నిరసన - junior doctors
తిరుపతిలో జూడాలు వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. ఎన్ఎమ్సీ బిల్లుకు వ్యతిరేకంగా ఎస్వీ విశ్వవిద్యాలయంలో ఫ్లాష్ మాబ్ నిర్వహించారు.
ఎన్ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా తిరుపతిలో జూడాలు విన్నూత్న రీతిలో నిరసన తెలిపారు. బిల్లు వల్ల కలిగే నష్టాలను విద్యార్థులకు వివరిస్తూ శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో....జూనియర్ వైద్యులు ఫ్లాష్ మాబ్ నిర్వహించారు. బ్రిడ్జి కోర్సు ద్వారా ఎంబీబీఎస్ చదవని వైద్యులు.....ప్రజలకు చికిత్స చేయటం మొదలు పెడితే వచ్చే నష్టాలను కళ్లకు కడుతూ ప్రదర్శనలు నిర్వహించారు. విశ్వవిద్యాలయాల కేంద్రమైన తిరుపతిలో వైద్య విద్యార్థులంతా ఏకమై వైద్యులతో కలిసి వస్తే....ఈ ఉద్యమాన్ని ఉద్ధృతం చేయవచ్చనే ఉద్దేశంతో ఈ ప్రదర్శన నిర్వహించినట్లు జూడాలు తెలిపారు.
...
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో పురపాలక కమిషనర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కావలి పట్టణంలో ఉన్న పలు హోటల్ లో, దాబా హోటళ్లపై జిల్లా ఆహార కల్తీ నిరోధక శాఖ అధికారులు ప్రభాకర్, రామచందన్ ఆకస్మిక తనిఖీలు జరిపారు, హోటల్ లో ఉన్న మాంసాన్ని, మసాలా ఆకుకూరలు వండి అవే రెండు రోజుల వరకు వాటిని ఫ్రిజ్లో నిల్వచేసి మరుసటి రోజు కూడా వాటిని వినియోగించే వాటిని గుర్తించడం జరిగింది. అదేవిధంగా ఆహార పదార్థాలపై రంగులు చెల్లిన వాటిని గుర్తించి వాటిని పారబోశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు దాడులు చేస్తున్నామని పురపాలక కమిషనర్ శ్రీనివాసరావు తెలిపాడు. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతూ వ్యాపార కోణమే తప్ప ప్రజల ఆరోగ్యాలు పట్టించుకునే పరి స్థితుల్లో వ్యాపారస్తులు లేరన్నారు. కొన్ని హోటల్ లో మాంసాన్ని వండి దాన్ని తిరిగి ఫ్రిజ్లో పెట్టి మరుసటిరోజు కూడా అదే మాంసం వినియోగించటం జరుగుతుందన్నారు. వీటిని తినడం ద్వారా ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నారు నిబంధనలు పాటించని హోటళ్లపై జరిమానా విధించారు .అదేవిధంగా రెండవ సారి కూడా అలాగే కొనసాగిస్తే ఆ హోటల్ ను సీజ్ చేయడం జరుగుతుందని అధికారులు పేర్కొన్నారు..
..
ఎం. రామారావు, కావలి, ap10063.kit no 791. 8008574974.
Body:ఆ హోటళ్లపై తనిఖీలు
Conclusion:వ్యాపార కోణమే తప్ప ప్రజల ఆరోగ్యాలకు హాని కలిగించే ఆహార పదార్థాలు హోటల్ లో విస్తారంగా విక్రయించడంతో ప్రజలు అనారోగ్య పాలవుతున్నారు. వీటిని నియంత్రించే దిశగా జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు శ్రీకారం చుట్టారు. ఆయన ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లాలోని కావలి పట్టణంలో పలు హోటల్లో ,దాబా హోటళ్లపై జిల్లా ఆహార కల్తీ నిరోధక శాఖ అధికారులు ప్రభాకర్ ,రామచందన్ , వీరితోపాటు పురపాలక కమిషనర్ శ్రీనివాసరావులు తనిఖీలు నిర్వహించి ఆహార నిబంధనలు పాటించని వారిపై అపరాధ విధించారు.