ETV Bharat / state

వైకాపా ప్రభుత్వం కాపులకు చేసిన మేలేంటి: జనసేన నాయకులు - వైకాపాపై మండిపడ్డ జనసేన నాయకులు

కాపు నిధులపై శ్వేతపత్రం విడుదల చేయటంలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తోందంటూ... జనసేన నాయకులు ప్రశ్నించారు. వైకాపా ప్రభుత్వం కాపులకు చేసిన మేలేంటని వారు తిరుపతి జనసేన ఇంఛార్జ్ కిరణ్ రాయల్ ప్రశ్నించారు.

janasena followers fires on ycp in kapu reservation issue in tirupathi
వైకాపాపై మండిపడ్డ జనసేన నాయకులు
author img

By

Published : Jul 1, 2020, 2:58 PM IST

కాపు నిధులపై శ్వేతపత్రం విడుదల చేయటంలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తోందంటూ... తిరుపతి జనసేన ఇంఛార్జ్ కిరణ్ రాయల్ ప్రశ్నించారు. వైకాపా ప్రభుత్వం కాపులకు చేసిన మేలేంటని ప్రశ్నించారు. రూ.4700 కోట్లు కాపులకు అందించామని మంత్రి అవంతి చెప్పటాన్ని వారు తప్పుపట్టారు. ఎక్కడెక్కడ ఎవరెరికి ఆ నిధులను కేటాయించారో శ్వేత పత్రం విడుదల చేయాలని కోరారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్​ను విమర్శించటానికి కాపు మంత్రులనే రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగిస్తుందని ఆరోపణలు చేశారు.

ఇదీ చదవండి:

తిరుపతిలో ఇళ్లపట్టాల లబ్ధిదారుల తుది జాబితా సిద్ధం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.