ETV Bharat / state

సౌరవిద్యుత్ ఇంధనాల వినియోగంపై అవగాహన సదస్సు - latest news on international power summit

సౌరవిద్యుత్ ఇంధనాల వినియోగంపై తిరుపతి ఐఐటీ మెకానికల్ విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. అంతర్జాతీయ స్థాయిలో జరిగిన ఈ సదస్సుకు అమెరికా, జర్మనీ దేశాల నుంచి నిష్ణాతులైన అధ్యాపకులు హాజరై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

international summit on power generation in thirupat
సౌరవిద్యుత్ ఇంధనాల వినియోగంపై ఐఐటీ విద్యార్థులకు అవగాహన సదస్సు
author img

By

Published : Dec 25, 2019, 4:21 PM IST

సౌరవిద్యుత్ ఇంధనాల వినియోగంపై అవగాహన సదస్సు

సౌర జలవాయువులతో వాహనాలు తయారుచేయటంపై తిరుపతి ఐఐటీలో మెకానికల్ విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందిన అమెరికా, జర్మనీ దేశాలకు చెందిన ప్రొఫెసర్లు ఈ సదస్సులో పాల్గొన్నారు. వాతావరణ కాలుష్యం తగ్గించటంపై తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు. సాంకేతిక విధానంతో నూతన ఆవిష్కరణలు చేయాలని ప్రొఫెసర్లు సూచించారు. ఈ సదస్సులో 100మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి

కొత్త చట్టాలతో 'వినియోగదారుని' కష్టాలు తీరేనా!

Intro: anchor () వాహనాలలో ఉపయోగించే సౌర,విద్యుత్ ఇంధనాల నిల్వల పై ఐఐటీ తిరుపతిలో మెకానికల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు.అమెరికా,జర్మనిలతో పాటు దేశంలోని వివిధ ఐఐటీల నుంచి నిష్ణాతులైన ప్రొఫెసర్లు పాల్గొన్నారు. వాతావరణ కాలుష్యన్నీ తగ్గించటంతో పాటు సౌర,జల,వాయువులతో వాహనాలకు ఏ విధంగా ఇంధనాన్ని తయారుచేయాలో అవగాహన కల్పించారు.కార్బన ఉద్గారాలను తగ్గించెలా... టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యార్థులు నూతన ఆవిష్కరణలు చేయాలని ప్రొఫెసర్లు సూచించారు. దేశంలోని వివిధ ఐఐటీల నుంచి దాదాపు 100 మంది విద్యార్థులు ఈ సదస్సుల్లో పాల్గొన్నారు.

Body:b

Conclusion:EJS:-NAVEEN
CONTRIBUTOR:-RATHNAM

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.