ETV Bharat / state

తంబళ్లపల్లె వైద్య విధాన పరిషత్ ఆసుపత్రిలో కరోనా పరీక్షలు - covid updates in chittoor dst

కరోనా అనుమానితులను గుర్తించటానికి చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె వైద్య విధాన పరిషత్ ఆసుపత్రిలో ఇన్​ఫ్రారెడ్​ థర్మామీటర్ ఏర్పాటు చేశారు. కరోనా నియంత్రణకు పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.

infared tharma mitar  fixed in  chittoor dst thambalapale  consistency
infared tharma mitar fixed in chittoor dst thambalapale consistency
author img

By

Published : Jun 22, 2020, 5:02 PM IST

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె వైద్య విధాన పరిషత్ ఆసుపత్రిలో కరోనా నియంత్రణ కార్యక్రమాలు ముమ్మరం చేశారు. కరోనా పాజిటివ్ ఆనవాళ్లు ఉన్న వ్యక్తులను గుర్తించడానికి ఇన్​ఫ్రారెడ్ థర్మామీటర్ ఏర్పాటు చేశారు. థర్మామీటర్​తో రోగుల ఉష్ణోగ్రత పరిశీలిస్తున్నారు. ఆసుపత్రిలో ఐసోలేషన్ వార్డులో ఏర్పాటు చేశారు.

ఇదీ చూడండి : బీఎస్ 4' కేసు: జేసీ ప్రభాకర్​ రెడ్డి, అస్మిత్​రెడ్డిల విచారణ పూర్తి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.