ETV Bharat / state

"జీఎస్టీ చెల్లింపులో జాప్యాన్ని సహించేది లేదు" - నరేష్ పెనుమాక

రాష్ట్రంలో జీఎస్టీ ద్వారా భారీగా ఆదాయం వచ్చిందని జీఎస్టీ, కస్టమ్స్ కమిషనర్ నరేష్ పెనుమాక తెలిపారు. జీఎస్టీ చెల్లింపులో జాప్యాన్ని సహించేది లేదన్నారు.

పన్ను పేరుతో ప్రజల్ని మోసం చేస్తే చర్యలు తప్పవన్న జీఎస్టీ కమిషనర్
author img

By

Published : Aug 5, 2019, 5:48 PM IST

పన్ను పేరుతో ప్రజల్ని మోసం చేస్తే చర్యలు తప్పవన్న జీఎస్టీ కమిషనర్

జీఎస్టీ ద్వారా రాష్ట్రానికి ఎక్కువ ఆదాయం చేకూరిందని జీఎస్టీ, కస్టమ్స్ కమిషనర్ నరేష్ పెనుమాక తెలిపారు. కొంతమంది వ్యాపారస్థులు ప్రజల నుంచి జీఎస్టీ పేరుతో వసూళ్లు చేసి ప్రభుత్వానికి కట్టడం లేదన్నారు. అలాంటి వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శనంలో స్వామివారి సేవలో ఆయన పాల్గొన్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను కమిషనర్ కు అందజేశారు.

ఇది చూడండి: పోలవరాన్ని పూర్తిచేసి తీరుతాం: మంత్రి అనిల్​ కుమార్

Intro:ap_gnt_51_05_reddys_lab_schoolarships_distrubution_AP10117
డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 229 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 504 మంది విద్యార్థులకు రూ 54.40 లక్షల ఉపకార వేతనాలను పదవ తరగతి లో లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన విద్యార్థులకు అందజేస్తున్నట్లు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ వైస్ ప్రెసిడెంట్ కార్పొరేట్ అఫైర్స్ అధికారి డాక్టర్ వి నారాయణరెడ్డి అన్నారు మరో ముఖ్య అతిథి ఇ వేమూరు ఎమ్మెల్యే మెరుగు నాగార్జున మాట్లాడుతూ రెడ్డీస్ ల్యాబ్ అందిస్తున్న ఉపకార వేతనాలు పొందిన విద్యార్థులు తను అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని కోరారు గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం అమర్తలూరు మండలం ఇంటూరు గ్రామం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గుంటూరు జిల్లాలో తమ సంస్థ పరిధిలో ఉన్న గ్రామాలకు చెందిన పాఠశాలలో చదివి ఉత్తమ మార్కులు సాధించిన 62 మంది విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించారు

Body:ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లో వేమూరి నియోజకవర్గ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున మాట్లాడుతూ తమ ప్రాంతమంతా వ్యవసాయం ప్రధానంగా ఉందని నియోజకవర్గంలోని 4 ఐదు గ్రామాలను దత్తత తీసుకొని వృద్ధి పరచాలని కోరారు ఈ సందర్భంగా పాఠశాలలోని తరగతి గదులు శిధిలావస్థలో ఉన్నాయని అదనంగా మరో ఆరు గదుల నిర్మాణం చేపట్టాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎమ్మెల్యే నాగార్జునకు వినతి పత్రం అందజేశారు

Conclusion:రెడ్డీస్ ల్యాబ్ ఆధ్వర్యంలో లో పలు గ్రామాల్లోని పాఠశాలల్లో గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఉన్నత విద్య విద్య పొందేందుకు బోధన బోధనేతర కార్యక్రమాలు ఉత్తమ విద్యాభ్యాసం చేసిన వారికి ఉపకార వేతనాలు విద్యార్థుల సమగ్రాభివృద్ధికి కోసం క్రీడా కార్యక్రమాలు ఆయా ప్రభుత్వ పాఠశాలల్లో సోలార్ ప్యానల్స్ లైబ్రరీ కేంద్రాలు పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్నారు ఇప్పటివరకు లక్షా 25వేల మంది విద్యార్థుల జీవితాల్లో లో స్పష్టమైన మార్పు తీసుకొచ్చేందుకు రెడ్డి దోహదపడిందని సంస్థ వైస్ ప్రెసిడెంట్ నారాయణ రెడ్డి తెలిపారు
రిపోర్టర్ నాగరాజు పొన్నూరు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.