ETV Bharat / state

వ్యవసాయ సహకార సంఘాలకు నూతన ఛైర్మన్లు

చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలో వ్యవసాయ సహకార సంఘాలకు కొత్త పాలక వర్గాలను నియమించారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో కొత్త సభ్యులను ఎన్నుకున్నారు.

author img

By

Published : Jul 31, 2019, 3:59 PM IST

బాధ్యతలు స్వీకరిస్తున్న పాలకవర్గం సభ్యులు
బాధ్యతలు స్వీకరిస్తున్న పాలకవర్గం సభ్యులు

పీలేరు నియోజకవర్గంలో వ్యవసాయ సహకార సంఘాల త్రిసభ్య కమిటీకి పాత పాలకవర్గానికి పదవీకాలం ముగియడంతో కొత్త పాలక వర్గాన్ని నియమించారు. ఈ మేరకు మదనపల్లె సహకార డివిజన్ రిజిస్టర్ చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. పీలేరు మండల సింగిల్ విండో చైర్మన్​గా బీడీ నారాయణరెడ్డి, కలికిరికి రెడ్డివారి వెంకట్ రెడ్డి, వాల్మీకిపురం రామకృష్ణారెడ్డి, గుర్రంకొండ వెంకటశివారెడ్డి, కలకడ కమలాకర్ రెడ్డి, కేవీపల్లి మండలానికి శివశంకర్​రెడ్డి సింగిల్ విండో చైర్మన్​గా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు పంట రుణాలు త్వరితగతిన మంజూరు చేస్తామన్నారు. బ్యాంకు అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.

ఇదీ చూడండి పోలీసులు, ఎన్నారైల మధ్య వాగ్వాదం...ఆపై లాఠీచార్జ్

Intro:* ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల త్రిసభ్య కమిటీ నూతన పాలకవర్గం బాధ్యతలు స్వీకరణ.
చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలో వ్యవసాయ సహకార సంఘాల( పిఎసిఎస్ ) త్రిసభ్య కమిటీ నూతన పాలకవర్గం సభ్యులు బుధవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. పాత పాలక వర్గానికి పదవీకాలం ముగియడంతో కొత్త పాలక వర్గాన్ని నియమించారు. ఈ మేరకు మదనపల్లె సహకార డివిజన్ రిజిస్టర్ చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. త్రిసభ్య కమిటీ లో సింగిల్విండో చైర్మన్ తో పాటు ఇద్దరు సభ్యులు ఉన్నారు. పీలేరు నియోజకవర్గంలోని సింగిల్విండో చైర్మన్ గా ఆరు మండలాల్లో పరిశీలిస్తే.. పీలేరు కు బీడీ నారాయణరెడ్డి , కలికిరి కి రెడ్డివారి వెంకట్ రెడ్డి, వాల్మీకిపురం రామకృష్ణారెడ్డి, గుర్రంకొండ వెంకటశివారెడ్డి, కలకడ కమలాకర్ రెడ్డి, కేవీ పల్లి మండలం శివశంకర్ రెడ్డి లు సింగిల్విండో చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు పంట రుణాలు త్వరితగతిన మంజూరు చేస్తామన్నారు బ్యాంకు అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.

Body:పీలేరు నియోజకవర్గంలో సింగిల్విండో చైర్మన్ పదవి బాధ్యతలు స్వీకరణ

Conclusion:చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలోని ఆరు సింగిల్విండో చైర్మన్లు బుధవారం పదవీ బాధ్యతలు చేపట్టారు . పాత పాలకవర్గానికి పదవీకాలం ముగియడంతో నూతన త్రిసభ్య కమిటీ పాలక వర్గాన్ని ప్రభుత్వం నియమించింది . ఈ మేరకు వారు బుధవారం ఆయా కార్యాలయాల్లో పదవులు చేపట్టారు . వీరితో పాటు ఇద్దరు కమిటీ సభ్యులు కూడా పదవీ బాధ్యతలు చేపట్టారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.