ETV Bharat / state

శ్రీకళ్యాణ వెంకటేశ్వర స్వామి సేవలో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి - himachal pradesh cm jairam thakur updates

చిత్తూరు జిల్లాలోని శ్రీకళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని హిమాచల్ ప్రదేశ్ సీఎం... కుటుంబ సభ్యులతో కిలిస దర్శించుకున్నారు. వేద పండితులు ఆశీర్వదించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి వారిని  దర్శించుకున్న హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి

author img

By

Published : Feb 14, 2021, 10:35 PM IST

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వరస్వామిని హిమాచ్​ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరామ్ ఠాగూర్ కుటుంబ సభ్యులతో కలసి దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికి ...స్వామి వారి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆశీర్వాద మండపంలో వేద పండితులు ఆశీర్వదించి అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు.

ఇదీ చదవండి

రథసప్తమి ఏర్పాట్లను పరిశీలించిన తితిదే అధికారులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.