ఇదీ చదవండి : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి
తమిళ భక్తులతో రద్దీగా మారిన తిరుమల - tamil devotees waiting for srivari darshan at tirumala
తమిళులు అత్యంత పవిత్రంగా భావించే పెరటాసి మాసం చివరి శనివారం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో శ్రీవారి దర్శనానికి 24 గంటల పైబడి సమయం పడుతోంది. రద్దీ తగ్గకపోవడంతో బ్రహ్మోత్సవాల సమయంలో అనుసరించిన విధానాలనే కొనసాగిస్తున్నారు. దివ్యదర్శనం, సమయ నిర్దేశిత సర్వదర్శనం టోకెన్ల జారీని నిలిపివేశారు. తిరుమలలో తాజా పరిస్థితిపై మా ప్రతినిధి మరిన్ని వివరాలు అందిస్తారు...
తమిళ భక్తులతో రద్దీగా మారిన తిరుమల
sample description