ETV Bharat / state

మెట్లపైనుంచి జారిపడి హెడ్ కానిస్టేబుల్ మృతి - head constable died in chittoor dst

చిత్తూరు జిల్లా తిరుచానూరు పోలీస్ స్టేషన్ లో పని చేసే హెడ్ కానిస్టేబుల్ మెట్లపైనుంచి జారి పడి చనిపోయారు.

head constable died in chittoor dst thiruchanoor
head constable died in chittoor dst thiruchanoor
author img

By

Published : Jul 22, 2020, 3:39 PM IST

చిత్తూరు జిల్లా తిరుచానూరు పోలీస్ స్టేషన్ లో పని చేసే హెడ్ కానిస్టేబుల్ టి.ధనయ్య మృతి చెందాడు. ఇంట్లో మెట్ల పైనుంచి జారి పడి తలకి గాయమైంది. రుయా ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడని కుటుంబసభ్యులు తెలిపారు.

ఇదీ చూడండి

మాస్క్ వివాదం: చీరాల ఎస్సై దాడిలో యువకుడు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.