తితిదేకు హనుమద్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ మరోసారి లేఖ రాసింది. హనుమ జన్మభూమి అంశంపై చర్చకు సిద్ధంగా ఉన్నామని ట్రస్ట్ లేఖలో పేర్కొంది. సమయం అవసరం లేదు.. చర్చకు రేపు రమ్మన్నా వస్తామంటూ స్పష్టం చేసింది. తితిదే ఈవో, ఛైర్మన్, పాలక మండలి సభ్యులే స్పందించాలంటూ లెటర్లో పొందుపర్చారు.
ఇవీ చూడండి : కొవిడ్‌తో సహజీవనం చేస్తూనే.. యుద్ధం చేయాల్సిన పరిస్థితి : సీఎం జగన్